Today's APP's MLG Paddy rates

ప్రతిరోజు ఉదయం ధరలు అప్లోడ్ చేయబడతాయి, మరియు రాత్రి తీయబడతాయి.. ధర మారిన ప్రతిసారి మేము మారిన ధరను అప్డేట్ చేస్తాము, అప్డేట్ చేసిన డేట్ మరియు టైం గమనించగలరు. ప్రతిరోజు ఉదయం ధరలు అప్లోడ్ చేయబడతాయి, మరియు రాత్రి తీయబడతాయి. ధర మారిన ప్రతిసారి మేము మారిన ధరను అప్డేట్ చేస్తాము, అప్డేట్ చేసిన డేట్ మరియు టైం గమనించగలరు.
చింట్లు/క్వి
గరిష్టం : 2520+
కనిష్టం : 2400
హెచ్.ఎం.టీ/క్వి
గరిష్టం : 2370+
కనిష్టం : 2200+
ఇతరులు
గరిష్టం : 0000
కనిష్టం : 0000

చివరిగా ఈ వెబ్సైట్లో ధరలు మార్చిన తేదీ: 10/11/2025 మరియు సమయం 11:20 AM

Slide 1
Slide 2
Slide 3

రైతన్నలకు ముఖ్య సూచనలు

మా ఆఫీస్ ద్వారా వెళ్ళండి అధిక ధరను పొందండి.

వరిలోని తేమ శాతం మరియు గింజ యొక్క నాణ్యత బట్టి ధర నిర్ధారించబడుతుంది.

పై తెలుపబడిన ధరలు కేవలం మిర్యాలగూడ ధరలు మాత్రమే.

మా వద్ద ఎటువంటి కమిషన్ లేకుండా వడ్లు అమ్మించబడును.

మేము అమ్మించబడిన మిల్ చిట్టి ద్వారా మీ నగదు మీరే పొందగలరు.

మా ఆఫీస్ తరఫున ఎటువంటి నగదు లాభాదేవిలు జరగవు.

అతిపెద్ద ప్యాడి రైతు నెట్వర్క్ అయినా APP లో జాయిన్ అవ్వడానికి 7893744244 నెం కు వాట్సాప్ లో హాయి అని మెసేజ్ చేయండి.

స్టేటస్ లో పెట్టిన ధరలకు హెచ్చు తగ్గులు జరిగినప్పుడు, ఎప్పటికపుడు ధరలు వెబ్సైటు లో అప్డేట్ చేయబడును.